Logo
Download our app
ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ఇద్ద‌రు జ‌వాన్లు మృతి
NEWS   Aug 11,2025 11:34 am
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాంలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో విధి నిర్వహణలో ఇద్ద‌రు జ‌వాన్లు లాన్స్ నాయక్ ప్రిత్‌పాల్ సింగ్ , సిపాయి హర్మిందర్ సింగ్ లు ప్రాణాలు కోల్పోయారు.ఈ సంద‌ర్బంగా భారత సైన్యం నివాళులర్పించింది. దట్టమైన అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఎన్‌కౌంటర్ గత పది రోజులుగా కొనసాగుతోంది, ఈ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి భద్రతా దళాలు తమ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source