రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు
NEWS Aug 11,2025 11:30 am
కర్ణాటక లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పోల్ అయ్యాయని సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. వీటికి సంబంధించి ఆధారాలు సమర్పించాలని లేక పోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కర్ణాటక ఎన్నికల కమిషన్. ఈ మేరకు ఎంపీకి నోటీసులు జారీ చేసింది.