Logo
Download our app
మాజీ క్రికెట‌ర్ కిర్మాణి ఆత్మ క‌థ ఆవిష్క‌ర‌ణ
NEWS   Aug 11,2025 10:00 am
1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌తేగా నిలిచిన భార‌త జ‌ట్టులో కీల‌క పాత్ర పోషించిన మాజీ వికెట్ కీప‌ర్ స‌య్య‌ద్ కిర్మాణి ఆత్మ‌క‌థ స్డంప్డ్ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు హైద‌రాబాద్ లో . ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ క్రికెట‌ర్లు మ‌హమ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్, సిరాజ్, అమ‌ర్ నాథ్ తో పాటు ఫుట్ బాల్ ఆట‌గాడు ష‌బ్బీర్ అలీ, మంత్రి వివేక్ పాల్గొన్నారు. కిర్మాణి చిన్న‌త‌నంలో హైద‌ర‌బాద్ లో చ‌దువుకున్నాడు. ఈ సంద‌ర్బంగా అజ‌హ‌రుద్దీన్ కిర్మాణితో క‌లిసి ఆడిన మ్యాచ్ ల‌ను గుర్తు చేసుకున్నాడు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source