బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు రావాలంటూ హీరోకు నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఇప్పటికే హాజరయ్యారు నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ. మరో వైపు ఈనెల 13న విచారణకు హాజరు కానున్నారు నటి మంచు లక్ష్మి. టాలీవుడ్ కు చెందిన నటీ నటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్యూయన్సర్స్ పై కేసులు నమోదయ్యాయి.