సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను కలవనున్నారు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, టాలీవుడ్ నిర్మాతలు. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో ఏపీ ప్రభుత్వ పెద్దలతో వాయిదా పడింది టాలీవుడ్ ప్రతినిధుల సమావేశం . తాజా పరిణామాల నేపథ్యంలో ఆసక్తి రేపుతోంది ప్రతినిధుల సమావేశం.