Logo
Download our app
మా వ‌ల్లే కేసీఆర్ కు సీఎం ప‌ద‌వి
NEWS   Aug 11,2025 08:20 am
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్ ల‌ను ఏకి పారేశారు. నా ఓటమికి అహంకారం కారణం అయితే, మరి మీ ఓటమికి కారణం ఏమిటో చెప్పాల‌న్నారు. నా ఎమ్మెల్యే పదవి మీరు పెట్టిన భిక్ష అయితే, సీఎం పదవి కే.సీ.ఆర్ కి మేము పెట్టిన భిక్షయేన‌ని మండిప‌డ్డారు. నేను పార్టీ మారాను అని నా పై, నా కుటుంబం పై చేస్తున్న దాడిని ఆపేయండి, లేదంటే దమ్మున్న బిజెపి కార్యకర్తలు, నాయకులతో కలిసి మీకు బుద్ధి చెప్తాం ఖబడ్ధార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...

LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...

LATEST NEWS   Feb 21,2026 10:45 am
ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఆలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్...

⚠️ You are not allowed to copy content or view source