ఎంపీల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ సిద్దం
NEWS Aug 11,2025 08:15 am
ఢిల్లీలో ఎంపీల కోసం నిర్మించిన నూతన రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభిస్తారు. రూ. 550 కోట్ల ఖర్చుతో దీనిని నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పర్యావరణ హితంగా ఉండేలా వీటిని తీర్చిదిద్దారు. భూకంపం వచ్చినా తట్టుకుని నిలబడేలా దీనిని నిర్మించారు.