కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు తగలేశారు
NEWS Aug 10,2025 03:46 pm
మంత్రి వివేక్ వెంకటస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వలేదు కానీ, కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు ఖర్చు చేశారంటూ ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదల సొంతింటి కల నెరవేరలేదు, రేషన్ కార్డులు ఇవ్వ లేదన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం, దాదాపు 10 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు.