బీఆర్ఎస్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు
NEWS Aug 10,2025 02:46 pm
ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం నడుస్తోందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏదైనా మాట్లాడితే అరగంట లోనే రాజగోపాల్ రెడ్డి ఖండిస్తారు. బండి సంజయ్‌కు డైరెక్ట్‌గా ఈటల వార్నింగ్ ఇస్తారు. అన్ని పార్టీల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందన్నారు. ఇకపై గులాబీ పార్టీపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదన్నారు.