Logo
Download our app
కానిస్టేబుల్ అనిల్ ఆత్మహత్య
NEWS   Aug 10,2025 09:10 pm
పెద్దపల్లి: పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అనిల్ తన నివాసంలో గత వారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కానిస్టేబుల్ అనిల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. స్వస్థలం ఆదర్శ నగర్ కరీంనగర్ చెందిన వ్యక్తి. Lmd లో కేసు నమోదు చేస్తున్నారని సమాచారం.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source