Logo
Download our app
సివిల్ సప్లై గోదాంలో అగ్ని ప్రమాదం
NEWS   Aug 10,2025 09:08 pm
మెట్‌పల్లి: వ్యవసాయ మార్కెట్‌లోని సివిల్ సప్లై గోదాంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో నిల్వ ఉన్న ఖాళీ గన్నీ సంచులు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోదాం నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానిక రైతులు, సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదంలో సుమారు రూ. 8 లక్షలు విలువ చేసే గన్నీ సంచులు దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source