Logo
Download our app
పీఓకే లోని ఉగ్ర స్థావ‌రాల‌ను మ‌ట్టుబెట్టాం
NEWS   Aug 10,2025 07:52 am
ఐఏఎఫ్‌ ఛీప్‌ ఏపీ సింగ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మే 9, 10 తేదీల్లో పక్కా ప్రణాళికతో ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించామ‌న్నారు. మే 9న రాత్రి పాక్‌ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామ‌ని, ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చామ‌న్నారు. S-400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌, డ్రోన్‌ వ్యవస్థ బాగా పని చేసిందన్నారు. పాక్‌కు చెందిన ఓ పెద్ద విమానాన్ని కూడా కూల్చామ‌న్నారు. పాక్‌తో పాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాల పైనా దాడులు చేశామ‌ని, ఐదు పాక్‌ జెట్లను కూల్చి వేశామ‌న్నారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source