కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ వద్ద నమోదై గుర్తింపు పొందని రాజకీయ పార్టీల సంఖ్య 2,854 ఉన్నాయని తెలిపింది. ఎన్నికల సంస్థ జారీ చేసిన జాబితా నుంచి 334 రాజకీయ పార్టీలను తొలగించినట్లు వెల్లడించింది. నమోదై గుర్తింపు పొందని మిగిలిన రాజకీయ పార్టీల సంఖ్య 2,520గా ఉన్నాయని తెలిపింది ఈసీ.