స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ సంచలన కామెంట్స్ చేశారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో భూమన ప్రమేయం ఉందని ఆరోపించారు. అధ్యాత్మిక క్షేత్రంలో భూమన అలజడులు సృష్టిస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. త్వరలో భూమన, అభినయ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం అని జోష్యం చెప్పారు.