ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదారతను చాటుకున్నారు మరోసారి. రాఖీ పండుగ సందర్భంగా పిఠాపురంకి చెందిన 1500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వారంతా తన తోబుట్టువులంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.