డిమాండ్లు నెరవేర్చక పోతే ఆమరణ దీక్ష
NEWS Aug 09,2025 05:27 pm
సినీ కార్మికులు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించక పోతే ఆమరణ దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. దీంతో ఫిలిం చాంబర్ లో కీలక సమావేశం కొనసాగుతోంది. నాలుగు అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా తమ పర్మిషన్ లేకుండా షూటింగ్ లు నిర్వహించ వద్దంటూ ఫిలిం చాంబర్ ఆదేశాలు జారీ చేసింది. సానుకూల నిర్ణయం రాకుండా సమ్మెను ఉధృతం చేసస్తామంటూ హెచ్చరించారు.