Logo
Download our app
జగిత్యాల ఏఎంసి కార్యదర్శిని కలిసిన వ్యాపారులు
NEWS   Aug 08,2025 11:07 pm
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బి.శ్రీనివాస్ రావును జగిత్యాల మ్యాంగో ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ అమీన్ ఆధ్వర్యంలో వ్యాపారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మార్కెట్లోని పలు సమస్యలను వ్యాపారులు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా, సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని కార్యదర్శి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మ్యాంగో ట్రేడర్స్, కమిషన్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source