Logo
Download our app
తుంగభద్ర డ్యామ్‌కు పెరిగిన వరద
NEWS   Aug 08,2025 11:36 am
భారీ వ‌ర్షాల‌కు ఏపీలోని ప్రాజెక్టులు నిండుతున్నాయి. క‌ర్ణాట‌క నుంచి పెద్ద ఎత్తున నీళ్లు వ‌స్తుండ‌డంతో తుంగ‌భ‌ద్ర డ్యామ్ కు వ‌ర‌ద ఉధృతి పెరిగింది. దీంతో ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 32,459 క్యూసెక్కులు ఉండ‌గా ఔట్‌ఫ్లో 36,178 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1626 అడుగుల‌కు చేరుకోగా పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగుల వ‌ద్ద నిలిచింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source