Logo
Download our app
డిఓపిటి సెక్రటరీ పై హైకోర్టు ఆగ్రహం
NEWS   Aug 08,2025 08:54 am
ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ఏపీకి కేటాయించాలంటూ తాము జారీ చేసిన ఆదేశాల‌ను అమ‌లు చేయ‌క పోవ‌డంపై హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. డీఓపీటీ కార్య‌ద‌ర్శి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. కాగా శివ శంక‌ర్ ను నాలుగు వారాల్లోగా ఏపీకి కేటాయించాలంటూ గ‌త నెల జూలై 3న ఆదేశించినా ప‌ట్టించుకోక పోవ‌డంపై మండిప‌డింది. 2 వారాల్లోపు అమ‌లు చేయాల‌ని లేక పోతే డీఓపీటీ సెక్ర‌ట‌రీ జీతం నిలిపి వేస్తామ‌ని నోటీసు జారీ చేసింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source