Logo
Download our app
లోపూడి పంచాయితీ పరిధిలో పారిశుధ్య పనులు
NEWS   Aug 07,2025 09:55 pm
బుచ్చయ్యపేట మండలం లోపూడి పంచాయతీ పరిధిలో ఉన్న బంగారు మెట్టలో పారిశుధ్య పనుల ముమ్మురంగా నిర్వహించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎంపీడీవో, బానోజి రావు ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి రామిరెడ్డి పర్యవేక్షణలో పారిశుద్ధ్యం సిబ్బంది దోమల నివారణకు దోమల మందు, పిచికార్ చేశారు. గ్రామంలో అన్ని ప్రధాన వీధులలో కాలంలో కూడిక తొలగించారు. ఇటువంటి కాలంలో దోమలు వృద్ధి పెరగడం, ప్రజలు అనారోగ్యపాల అవడంతో దోమల నివారణ చర్యలు చేపట్టమన్నారు. గ్రామమంతా పారిశుద్ధ్యన్ని మెరుగు పరుస్తామని పంచాయతీ కార్యదర్శి రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో eoprdo విజయలక్ష్మి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source