Logo
Download our app
తలసేమియా పేషంట్లకు వైద్య పరీక్షలు
NEWS   Aug 07,2025 09:56 pm
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తల సేమియా పేషంట్లకు సొసైటీ ఇన్చార్జ్ మన్సూర్ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్షలు, గుండె పరీక్షలు నిర్వహించారు. పిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ తల సేమియా పేషెంట్లకు, వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. పేషెంట్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వారికి ఎంత రక్తం ఎక్కించాలనే దానిపై తల్లిదండ్రులకు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అజర్ ఖాన్, ఉస్మాన్, ఇర్ఫాన్ అలీ, సోఫియా పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source