కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అర్థం లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి . పొలిటికల్ రిజెర్వేషన్స్ లో సబ్ కేటగరైజేషన్ లేదన్నారు. ముస్లింలకు రిజర్వేషనే లేదని, ఆ మాత్రం కూడా తెల్వకుండా కేంద్ర మంత్రి ఎలా అయ్యాడో తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు.