భారత్ పై నిత్యం విషం కక్కుతూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్ పై మరోసారి 25 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా స్పందిస్తూ భారత్ తొలి ప్రాధాన్యం రైతుల కేనని స్పష్టం చేశారు. అన్న దాత మృత్యాకారుల, పశు పోషకుల విషయాల్లో రాజీ పడేది లేదన్నారు. అందువల్ల నేను వ్యక్తి గతంగా ఇబ్బందులు పడొచ్చు. ఐనా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు.