Logo
Download our app
జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ డిస్మిస్
NEWS   Aug 07,2025 12:32 pm
జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ‌కు బిగ్ షాక్ త‌గిలింది. త‌ను దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. త్రిసభ్య కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేశారు జస్టిస్ యశ్వంత్ వర్మ. అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు జడ్జిలతో గతంలో కమిటీ వేసింది. నోట్ల కట్టలు దొరికిన విషయం వాస్తవమేనని తేల్చింది క‌మిటీ. ఈ వ్య‌వ‌హారం పార్ల‌మెంట్ లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీసింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source