Logo
Download our app
పోచమ్మ ఆలయంలో మొక్కులు
NEWS   Aug 07,2025 12:08 pm
మెట్‌ప‌ల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు అధ్యక్షులు మైలారం రాంబాబు - సంతోషిని దంపతులు. కార్యదర్శి ఎల్మీ రవి జ్యోతి, సంయుక్త కార్యదర్శి కొత్త నవీన్, వాసవి గార్డెన్ అధ్యక్షులు కోట కిరణ్, వాసవి ఆలయం అధ్యక్షులు చాడ సురేష్, పావని సేవాదళ్ అధ్యక్షులు దొంతుల సంతోష్ మహిళా సంఘం అధ్యక్షురాలు పుల్లూరి మధుమిత, నవీన్, కార్యదర్శి చిట్టి మిల్లి శ్రీనివాస్ అమర్నాథ్ సంధ్య, జొన్న చరివిత, జొన్న శ్రీనివాస్, స్వరూప సాయిరాం, సాంస్కృతిక అధ్యక్షుడు చింత లవకుమార్ త‌దితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source