Logo
Download our app
మూడేళ్ల బాలుడి పై వీధి కుక్క దాడి..
NEWS   Aug 05,2025 02:46 pm
మెట్‌ప‌ల్లి: బోయవాడలోని ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. బోయవాడకు చెందిన చిన్నారి మన్విత్‌పై వీధి కుక్క దాడి చేయ‌డంతో తీవ్ర గాయాల‌య్యాయి. మెడపై, నుదుటిపై తీవ్ర గాయాలు కావ‌డంతో చిన్నారిని మెట్‌ప‌ల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.

Top News

TECHNOLOGY   Jul 01,2026 09:12 pm
వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కేంద్రం అభ్యంత‌రం
WhatsApp త్వరలో తీసుకురానున్న సరికొత్త ‘యూజర్‌నేమ్స్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌తో ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యే ప్రమాదం ఉందన్న...

LATEST NEWS   Jul 01,2026 09:08 pm
మొక్కలు నాటిన కుమ్మర సంఘం నాయకులు
వనజీవి, పద్మశ్రీ దరిపల్లి రామయ్య జయంతి సందర్భంగా పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. టీఆర్‌కేఎస్ కార్యాలయం, రామాలయం ప్రాంగణంలో...

381 కిడ్నీ మార్పిడి స‌ర్జ‌రీలు స‌క్సెస్
కామారెడ్డి: యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ ప్రముఖ నెఫ్రాలజిస్టులు డా. రాజశేఖర చక్రవర్తి, డా. విజయ్ వర్మ ఇప్పటివరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా...

⚠️ You are not allowed to copy content or view source