సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం
NEWS Aug 02,2025 02:55 pm
సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా కాంగ్రెస్ ప్రజల్లోనే ఉందన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్నారు. మోడీ పీఎం అయ్యాక సామాజిక న్యాయం అన్నది లేకుండా పోయిందన్నారు. పాకిస్తాన్ విషయంలో ఇందిరా గాంధీ యుద్దాన్ని ప్రకటించి కాళీ మాతగా నిలిచారని, గాంధీ త్యాగం చేసి దేశాన్ని కాపాడారని, ఇందిర , రాజీవ్ ప్రాణాలు అర్పించారని మరి మోదీ ఏం చేశారంటూ ప్రశ్నించారు.