Logo
Download our app
ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై విచార‌ణ అవ‌స‌రం
NEWS   Aug 02,2025 12:32 pm
ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై మాకు అనుమానాలు ఉన్నాయ‌న్నారు. ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవడం ఏంటి అంటూ ప్ర‌శ్నించారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాకపోవడం ప‌ట్ల అభ్యంత‌రం తెలిపారు. బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడటంపై మేం దృష్టి పెట్టామ‌న్నారు. త‌మ వ‌ద్ద దగ్గర పక్కాగా ఆధారాలున్నాయని చెప్పారు. వాటి కోసం 6 నెలలు పని చేశామ‌న్నారు. సీఈసీ త‌మ‌కు ఒరిజిన‌ల్ ఓట‌ర్ లిస్టు ఇవ్వ‌లేక పోయింద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source