జాతీయ జెండా రూపకర్త పింగళి జయంతి
NEWS Aug 02,2025 10:57 am
స్వాతంత్ర సమర యోధుడు పింగళి వెంకయ్య జయంతి ఆగస్టు 2. ఈ సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేశ ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావించే త్రివర్ణ పతాకం రూపకర్త గా చరిత్ర ఉన్నంత వరకు నిలిచి ఉంటారని పేర్కొన్నారు. 1876లో పుట్టిన పింగళి జూలై 4, 1963లో కన్నుమూశారు. ఆయన వారసత్వంగా పింగళి చైతన్య రచయిత్రిగా పేరు పొందారు. తన తండ్రి ఎన్ కౌంటర్ పత్రికతో పొలిటికల్ లీడర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు పింగళి దశరథరామ్ . తనను దారుణంగా చంపేశారు.