Logo
Download our app
తిరుమ‌ల క్షేత్రం భ‌క్త సందోహం
NEWS   Aug 02,2025 09:53 am
తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కొన‌సాగుతోంది. శ్రీ‌వారిని 70 వేల 353 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 25 వేల 636 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.65 కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు. స్వామి ద‌ర్శ‌నం కోసం 6 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు క‌నీసం 8 గంట‌ల‌కు పైగా ప‌డుతుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source