గొర్రెల స్కాంలో ఈడీ దూకుడు
NEWS Aug 02,2025 09:15 am
ఈడీ సంచలన ప్రకటన చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ. 1000 కోట్ల స్కాం జరిగిందని అధికారికంగా వెల్లడించింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కళ్యాణ్ కు ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది. ఇదే పథకానికి రూ. 4000 కోట్లు మంజూరు చేసింది. నిధులు కొట్టేసి ఎవరెవరు పంచుకున్నారనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేసింది.