లిక్కర్ స్కామ్ బక్వాస్ - సజ్జల
NEWS Aug 02,2025 07:31 am
ప్రజల దృష్టిని మళ్లించడానికే లిక్కర్ స్కాంని తెర మీదకు తెచ్చారని ఆరోపించారు వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి .లిక్కర్ స్కాం పేరుతో రోజుకో పిట్ట కథ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను కలవనివ్వకుండా జగన్ ని కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారని వాపోయారు. చంద్రబాబు వారానికి మూడు రోజులు ఢిల్లోలో, మూడు రోజులు హైదరాబాద్ లో ఉంటాడని పాలనను గాలికి వదిలేశాడని ఫైర్ అయ్యారు.