Logo
Download our app
హ‌రీష్ కామెంట్స్ నిమ్మ‌ల కౌంట‌ర్
NEWS   Aug 02,2025 07:13 am
మాజీ మంత్రి హరీష్ రావు బ‌న‌కచ‌ర్ల‌ను అడ్డుకుంటామ‌ని వార్నింగ్ ఇవ్వ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. బీఆర్ఎస్ నేతలు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ లబ్ది కోసం బనకచర్లపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. అన్నదమ్ముల్లాంటి తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source