Logo
Download our app
కేసీఆర్ చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్దాలే - సీఎం
NEWS   Aug 01,2025 04:43 pm
దిగి పోయిన నాయకుడు కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేన‌ని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాగా నమ్మిస్తే మోసం చేయడం ఈజీ అవుతుందన్నారు. నమ్మకం కలిగించే పని ఎవరు చేసినా ఆలోచించాలని అన్నారు. కమ్యూనిస్టులు పార్టీలను అధికారంలోకి తీసుకొస్తారో లేదో తెలియదు కానీ.. అధికారంలో ఉన్నవారిని దించడానికి ఉపయోగ పడతారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source