Logo
Download our app
అనిత ప‌రిధి దాటి మాట్లాడితే ఎలా..?
NEWS   Aug 01,2025 04:12 pm
హోం మంత్రి అనిత తన పరిధి దాటి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు. పదవి నుంచి తప్పిస్తారని అనితకు భయం పట్టుకుందన్నారు. త‌మ‌నేతలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటికెళ్లి దాడులు చేశారని మండిప‌డ్డారు. జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్నారని అన్నారు. ప్రజల్ని అడ్డుకోవడానికి పోలీసుల్ని వాడుకోవడం సిగ్గు చేటన్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 06:41 pm
పుస్తకాలు పంపిణీ చేసిన నందనం అకాడమీ
నందనం అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ పత్తిపాటి వివేక్ చౌదరి ఆధ్వర్యంలో పవిత్రమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి 3వ శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని కరకంబాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల...

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

⚠️ You are not allowed to copy content or view source