Logo
Download our app
కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలకు 'సుప్రీం' నోటీసులు
NEWS   Aug 01,2025 03:01 pm
బెట్టింగ్‌ యాప్స్ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. వివరాలు ఫైల్ చేయాలని గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించక పోవ‌డంపై మండిప‌డింది. దీంతో మ‌రోసారి నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ ఈనెల 18కి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source