Logo
Download our app
బిఎస్ఎన్ఎల్ రూపాయికే ఫ్రీడం ప్లాన్
NEWS   Aug 01,2025 08:07 am
బీఎస్ఎన్ఎల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. స‌రికొత్తగా ఫ్రీడం ప్లాన్ ప్ర‌క‌టించింది. కేవలం ఒకే ఒక్క రూపాయితో 30 రోజుల వ్యాలిడిటీ, అప‌రిమిత కాలింగ్, రోజుకు 2 జీబీ డేటా, 100 మెసేజిలు, ఉచిత సిం కార్డు ఇవ్వబడుతుందని, ఎం.యన్.పి. వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు జనరల్ మేనేజర్ శ్రీధర్. సిమ్ కార్డు కావలసిన వారు దగ్గర లోని బీఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాన్ని సంప్ర‌దించాల‌ని కోరారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source