నెంబర్ వన్ కేడీ కేసీఆర్ - షబ్బీర్ అలీ
NEWS Aug 01,2025 10:54 am
మాజీ సీఎం కేసీఆర్ పై సీరియస్ కామెంట్స్ చేశారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. తాము అనుకున్న విధంగానే సుప్రీం కోర్టు తీర్పు వచ్చిందన్నారు. ఏ వ్యవస్థకు ఉండే అధికారం ఆ వ్యవస్థకు ఉంటుందని స్పష్టం చేశారు. అనర్హత వేటు వేయండి అని బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ని కోర్టు డిస్మిస్ చేసిందన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను తెరాసలో చేర్చుకున్న నెంబర్ వన్ కేడి కేసీఆర్ అంటూ మండిపడ్డారు.