శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్
NEWS Aug 01,2025 10:36 am
కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలో భాగంగా శుక్రవారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిగిలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో పార పట్టుకుని గుంతను తవ్వారు.