శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లు
NEWS Aug 01,2025 09:43 am
తిరుమల శ్రీవారిని 66 వేల 149 భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 429 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.66 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం స్వామి దర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.