దేశవ్యాప్తంగా రేపు పీఎం కిసాన్ నిధులు విడుదల
NEWS Aug 01,2025 09:34 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వారణాసి నుంచి పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడతగా రూ.20,500 కోట్ల నిధులను 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ కార్యక్రమం రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడింది.