Logo
Download our app
ఐదో టెస్టు.. బ్యాటింగ్‌లో తడబడ్డ భారత్‌.. ఆదుకున్న కరుణ్‌
NEWS   Aug 01,2025 09:16 am
ఓవల్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆట ముగిసే స‌మ‌యానికి 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. భారత జట్టు బ్యాటింగ్‌ చేస్తూ తడబ‌డింది. టాస్‌ గెలిచి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లండ్‌ పేసర్లు కట్టడిచేయడంతో భార‌త కీల‌క బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే, ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన అత‌డు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మొదట సాయితో కలిసి ఇంగ్లండ్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కున్న క‌రుణ్.. వాషింగ్టన్‌ (19 నాటౌట్‌)తో అజేయమైన ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source