Logo
Download our app
ట్రంప్ కు శాంతి బ‌హుమ‌తి ఇవ్వాలి
NEWS   Aug 01,2025 09:43 am
ఇండియా - పాక్ మధ్య యుద్దాన్ని ఆపినందుకు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల‌ని అన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్. ట్రంప్ ఇప్పటి వరకు ఇండియా - పాక్, థాయిలాండ్ - కంబోడియా, ఇజ్రాయెల్ - ఇరాన్, రువాండా - డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా - కొసావో, ఈజిప్ట్ - ఇథియోపియా మధ్య యుద్ధాలను ఆపాడని తెలిపారు. సగటున నెలకు ఒక శాంతి ఒప్పందం లేదా కాల్పుల విరమణ చేయించాడని అందుకే పుర‌స్కారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source