ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించింది. దీనిపై స్పందిం చిన స్పీకర్ న్యాయ నిపుణులతో చర్చిస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గతంలోనే నోటీసులు ఇచ్చామన్నారు. చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ఆలోచిస్తానని ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు.