Logo
Download our app
సిగాచి ప్ర‌మాదంపై ప్ర‌భుత్వానికి నోటీస్
NEWS   Aug 01,2025 07:20 am
సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖ‌లైంది. ఇందుకు సంబంధించి స‌ర్కార్ కు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి భ‌ద్రతా చ‌ర్య‌లు చేప‌ట్ట లేదంటూ దావా దాఖ‌లు చేశారు బాబురావు. పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించ లేదని పేర్కొన్నారు. ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బయట పెట్టాల‌ని కోరారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 02:33 pm
'Amba's Revenge' Set to Become Telugu Cinema's First Full-Length AI Feature Film
HYD: Marking a significant technological milestone in Telugu cinema, Amba's Revenge is gearing up for release as the industry's first...

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
⚠️ You are not allowed to copy content or view source