డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
NEWS Jul 31,2025 08:26 pm
సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ స్కాంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయట పడ్డాయి. సరోగసి పేరిట దంపతులను మోసం చేశానని, అక్రమాలకు పాల్పడినట్లు ఒప్పుకుంది. డీఎన్ఏ పరీక్ష చేయడంతో వాస్తవం బయట పడింది. రాజస్థాన్ దంపతులను నమ్రత కొడుకు బెదిరించాడని తేలింది. డాక్టర్ కు గాంధీ ఆస్పత్రి డాక్టర్ సదానందం సహకరించినట్లు ఒప్పుకుంది. నమ్రతకు ఏపీలోని కొందరు ఏఎన్ఎంలు సహకరించినట్లు రూఢీ అయ్యింది.