ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు
NEWS Jul 31,2025 04:33 pm
రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిన గత పాలకులకు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి. కోళ్ల ఫారాలు, మూతపడిన రైస్ మిల్లులో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు వసతుల సంగతి పక్కన పెడితే కనీసం నాణ్యమైన తిండి కూడా పెట్ట లేదన్నారు.