సినీ నటి కల్పికకు హైకోర్టులో ఊరట
NEWS Jul 31,2025 02:34 pm
కల్పికపై నమోదైన రెండు కేసుల్లో అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. ప్రిసమ్ పబ్ లో జరిగిన గొడవపై గచ్చిబౌలి పీఎస్ లో కేసు నమోదైంది. కాంప్లిమెంటరీ విషయంలో ప్రిజమ్ మేనేజర్ కు కల్పికకు మధ్య వివాదం చోటు చేసుకుంది. సోషియల్ మీడియా తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని సైబర్ క్రైమ్ లో మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో కల్పికకు ఊరట లభించింది.