Logo
Download our app
రేషన్ కార్డ్స్ పంపిణి చేసిన ఎమ్మెల్యే
NEWS   Aug 01,2025 06:20 pm
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో సబ్ కలెక్టర్ B.S లతతో కలిసి ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన రేషన్ కార్డ్స్ పంపిణి చేశారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, ఎమ్మర్వో వరప్రసాద్, అధికారులు బీఆర్ఏస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source