ఎమ్మెల్యేల అనర్హత వేటు పై సుప్రీం కీలక తీర్పు
NEWS Jul 31,2025 11:18 am
బీఆర్ఎస్ నుంచి గెలుపొంది అధికార పార్టీలో జంప్ అయిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. 3 నెలల లోపు పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతుందని, అందుకే స్పీకర్‌కు నిర్ణయం తీసుకోమని గడువు ఇచ్చినట్లు స్పష్టం చేసింది.